విజయవంతం చేయండి మందిపాల్ యాంకే పద్మ ఎం జె పి వి సి- మక్తల్ అసెంబ్లీ మహిళా- విభాగం అధ్యక్షురాలు

August 19, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు ఆగస్టు 20 మక్తల్ నియోజకవర్గం లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో యాంకే పద్మ ఎం జె పి వి సి మక్తల్ అసెంబ్లీ మహిళ విభాగం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాలను సందర్శించి విద్యార్థిని విద్యార్థినిలకు పాఠశాలలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణ గురించి యాంకే పద్మ వివరించడం జరిగింది ఈనెల 30/8/2026 జరగబోయే పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస కార్యక్రమం మక్తల్ ప్రాంతంలో ఉంటుంది అని అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యార్థినిలకు పిలుపునిచ్చారు వడ్వాట్ హైస్కూల్ జడ్.పి.హెచ్.ఎస్ చిన్న పొర్ల జడ్.పీ.హెచ్.ఎస్ హై స్కూల్ తదితర పాఠశాలలో తిరుగుతూ పర్యావరణ పరిరక్షణ గురించి వివరిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రచార పత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం జె పి వి సి నాయకులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని యాంకే పద్మ ఎం జె పి వి సి మక్తల్ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper