విట్టోలి తండాలో చలివేంద్రం ప్రారంభం సర్పంచ్ ఆధ్వర్యంలో..
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ముధోల్ మండలo
విట్టోలి తాండ గ్రామపంచాయతీ లో సర్పంచ్ జై శ్రీ కాంతారావు రాథోడ్ వారి ఆధ్వర్యంలో తీవ్రంగా ఎండలు దంచి కొడుతున్న వేళ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చలివేంద్రం నీటి సౌకర్యంనీ ఘనంగా ప్రారంభించడం జరిగింది.అలాగే గ్రామ పంచాయతీ సెక్రెటరీ సాహెబ్రావు, అంగన్వాడి టీచర్ రాథోడ్ కౌశల్యా , మాజీ ఉప సర్పంచ్ బాబు హరి, సింగ్, జాదవ్ సంపత్ నాయక్, గ్రామస్తులు గ్రామపంచాయతీ సిబ్బందులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.