విద్యార్థుల ఆనందాలతో ఫ్లెమింగో ఫెస్టివల్ ఆహ్వాన ర్యాలీ
పయనించే సూర్యుడు జనవరి 6( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ల నుండి ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ ఎమ్మెల్యే చేతుల మీదుగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కమిటీ సభ్యుల మధ్యలో విద్యార్థుల ఆనందాలతో పట్టణ వీధుల గుండా ఫ్లెమింగో ఆహ్వానం ఆహ్వానం అంటూ బజార్ వీధుల గుండా సందడితో ఫ్లెమింగో జెండాలు పట్టుకొని పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ఈ పండగ గురించి ఒక తండ్రి ఒక కొడుకు సంభాషణ నాన్న ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తుందంట 10 11న నన్ను ఫ్లెమింగో ఫెస్టివల్ తీసుకెళ్లావా నాన్న ని అడిగాడు అందుకు ఆ నాన్న సమాధానం ఇస్తూ అరే నువ్వు బుద్ధిగా చదువుకొని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉంటే మనం పండక్కి షాపింగ్ కి వెళ్తాం కదా వెళ్లే ముందే మనం ఫ్లెమింగో ఫెస్టివల్ కెళ్ళి అక్కడ జరిగే కల్చర్ ప్రోగ్రామ్స్ ని స్టాల్స్ ని చూసుకొని వద్దాం అని చెప్పగానే ఆ పిల్లోడు ఆనందంతో స్కూల్ కి వెళ్ళాడు పిల్లలకే అంత ఆనందం ఇస్తున్న ఇంత గొప్ప ప్రోగ్రాం ని మన ఏపీ ప్రభుత్వం చేస్తున్నందుకు ప్రజలు ఆనందంతో ఫ్లెమింగో ఫెస్టివల్ ఫ్లెమింగో ఫెస్టివల్ అని నామాలతో జపిస్తున్నారు ఈ ఫెస్టివల్ ని ఆంధ్రప్రదేశ్లో సూళ్లూరుపేటలో జరుపుకుంటున్న అందుకు సూళ్లూరుపేట లో ఉంటున్న ప్రజలు ఎంతో అదృష్టవంతులు ఎక్కడో విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంతాన ఉత్పత్తి చేసుకొని తిరిగి ఫ్లెమింగో గమనిస్తానానికి వెళ్తున్న ఫ్లెమింగోస్ కి మనం చేస్తున్న గొప్ప కార్యక్రమమే ఫ్లెమింగో ఫెస్టివల్