
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ చౌడేశ్వరి కల్యాణమండపంలో దేరంగులవారి వివాహ కార్యక్రమానికి వలిపి రాజు ( బేల్దారి రాజు ) గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎస్.ఇ సి.మెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, బొట్టు శేఖర్, జానపాటి రాజు, ఎంపీ.టీ.సీ. సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు మరియు ఈ కార్యక్రమంలో ఎం.పీ.టీ.సీ.సభ్యులు అవుకు నాగరాజు, వై.సీ.పీ.నాయకులు చిట్టెం రెడ్డి బాల రెడ్డి, కోట చౌదరి, పొంతల కిట్టయ్య, ఓగేటి రంగా తదితరులు పాల్గొనడం జరింగింది
