PS Telugu News
Epaper

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఎన్నిక.

📅 01 Dec 2025 ⏱️ 12:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

అధ్యక్షులుగా తౌడోజు బిక్షమయ్య

పయనించే సూర్యుడు నవంబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: నవంబర్ 30 :

మండల కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షునిగా తౌడోజు బిక్షమయ్యను ఆదివారంఏకగ్రీవంగాఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షులుగా ఎన్నుకొని, ప్రధాన కార్యదర్శిగా నోముల భాస్కరాచారి, గత కార్యవర్గ కమిటీని కొనసాగించారు. ఎన్నికైన కమిటీ సభ్యులు బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టేకులపల్లివిశ్వబ్రాహ్మణులు…ధర్మపురి వీర బ్రహ్మచారి, చంద్రగిరి రాధాకృష్ణ, కట్టుకోజ్వాల సురేష్ , చిలకమర్రి రామకృష్ణ, అన్నవరపు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి బ్రహ్మచారి, ఉరిమెల్ల యాదాచారి, ఆకారపు స్వప్న, గుంతోజు కృష్ణ, వజ్రాల పరిపూర్ణ చారి, మోత్కూరి రామాచారి, గజ్జల రామ్మోహన్ చారి, వెనగంటి రవీందర్, బౌరోజు బిక్షమయ్య, పంతంగి శ్రీను,నోముల భానుచందర్ ,పర్వతపు ఉపేంద్ర చారి ,గజ్జల శ్రీరామ్మూర్తి, తోడోజు వెంకన్న,రాపాక జగన్, గజ్జల శంకరాచారి, మోత్కూరి సతీష్, ఉరిమెళ్ళ భరత్, రాపాక వాసు, చిలకమర్రి రామ్ బ్రహ్మచారి, శంకరాచారి, హయగ్రీవ చారి, అక్కినపల్లి యాకంబ్రచారి, రాపాక వాసు, గద్దోజు రమేష్, కాగితాల వెంకటరమణ, వీరాచారి, బ్రహ్మయ్య, ఈశ్వరయ్య, తౌడోజు సందీప్ కుమార్ పాల్గొన్నారు.

Scroll to Top