వేలం పాట ద్వారా లేదా బెదిరింపులు పాల్పడి ఒకే నామినేషన్ వేస్తే అట్టి ఎన్నిక రద్దు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
మావేశంలో ఎంపీడీ ఓ గంగుల సంతోష్ కుమార్ తహసిల్దార్ షబ్బీర్ ఎస్ ఐ సందీప్భీమ్ గల్ మండలం సుదర్శన్ నగర్ తండా GPమరియు సంతోష్ నగర్ తండా GP లలో ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుచున్న నేపథ్యంలో ఎంపీడీఓ తహసీల్దార్ SI ఆధ్వర్యంలో టీం ఆయా గ్రామాలను సందర్శించి ప్రజలకు ఓటు విలువ, ఎన్నికల నిబంధనలు తెలియజేసీ వేలం పాట ద్వారా గాని భయ బ్రాంతులకు గురి చేసి గాని, లేదా సంఘం VDC తీర్మానం ద్వారా ఒకే నామినేషన్ వేస్తే ఎన్నికలు సంఘం నిబంధనల మేరకు చెల్లవని, జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ద్వారా కూడా విచారణ జరిపి ఎన్నికల ప్రకటన చేయడం జరుగుతుంది అని గ్రామస్థులకు అవగాహనా కల్పించడం జరిగింది.. ఏమైనా పైన తెలిపిన విధంగా బలవంతం గా ఎన్నికలు జరుగకుండా ఒకే నామినేషన్ కీ ఒత్తిడి తెస్తే EC నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని తెలుపడం జరిగింది..సమావేశం లో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్తహసీల్దార్ షబ్బీర్ SI సందీప్ తదితరులు పాల్గొన్నారు
