వివాహ వేడుకల్లో అద్భుతం.. బంగారు నెమలి సింహాసనంపై విందు!
పయనించే సూర్యుడు న్యూస్ :ఇటివలి కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో వివాహ అలంకరణలు, ఆతిథ్యం తరచుగా చర్చనీయాంశంగా ఉంటున్నాయి. కానీ, ఇటీవల వైరల్ అయిన ఒక వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారత వివాహ విందులో అతిథులకు ఊహించని రీతిలో విందును అందించారు. దీనిని చాలా మంది రాజ సభ అని అభివర్ణించారు. కమ్యూనిటీ విందు సమయంలో మెరిసే బంగారు నెమలి డిజైన్లతో అలంకరించబడిన సింహాసనాలపై అతిథులు భోజనం చేస్తున్నట్లు […]




