కళ్లకు గంతలు కట్టి పరీక్ష రాసిన విద్యార్థిని!రహస్యం సాక్షాత్కారం
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రస్తుత కాలంలో పరీక్ష రాయడానికే విద్యార్థులు ఎంతో కష్టపడుతుంటారు. అలాంటిది కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాయడం అంటే మాటలు కాదు. అయితే కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒక విద్యార్థిని అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బళ్లారిలోని కురవల్లి తిమ్మప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న హిమబిందు అనే విద్యార్థిని సోషల్ సైన్స్ పరీక్షను కళ్లకు గంతలు కట్టుకుని రాసి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన […]




