PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

వైరల్ న్యూస్

రోడ్డు పక్కన దొరికే జ్యూస్ తాగితే జాగ్రత్త! తక్షణ ప్రమాదాలు సంభవించవచ్చు

పయనించే సూర్యుడు న్యూస్ : రోడ్డు పక్కన అమ్మేవారి నుండి తాజా పండ్ల రసం తాగడం మీకూ ఇష్టమా? సమాధానం అవును అయితే, జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. జ్యూస్ విక్రేతల మోసపూరిత పద్ధతులను బయటపెట్టింది. కొన్ని సెకన్ల వైరల్ వీడియోలో ఉన్న ఈ జ్యూస్ విక్రేతలు ఎటువంటి పండ్లు లేకుండా జ్యూస్‌ను అందించడం ద్వారా అమాయక కస్టమర్లను ఎలా మోసం చేస్తారో చూపిస్తుంది.మనమందరం మామిడి […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

నోట్లో పాము పెట్టి ప్రాణాల రక్షణ చేసిన యువకుడి సాహస ఘట్టం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న ఒక పాముకు సీపీఆర్ చేసి జీవం పోశాడు ఒక వ్యక్తి ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్‌ ప్రాంతంలో వెలుగు చూసింది. ఒక వన్యప్రాణుల రక్షకుడు విద్యుత్ షాక్‌కు గురైన పాముకు నోటి ద్వారా CPR చేసి దాని ప్రాణాలు నిలబెట్టాడు. సీపీఆర్ చేసిన కొద్ది సేపటి తర్వాత మేలుకున్న ఆ పాము మెల్లగా అక్కడి నుంచి స్థానికంగా ఉన్న పొదల్లోకి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

భారత స్థానం స్పష్టం: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మోడీ కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ :రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన రెండవ రోజుకు చేరుకుంది. శుక్రవారం (డిసెంబర్ 5)ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు గౌరవ వందనం లభించింది. ఆ తర్వాత ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు.ఢిల్లీ హైదరాబాద్‌ హౌస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ , భారత ప్రధాని మోదీ మధ్య కీలక శిఖరాగ్ర చర్చలు జరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌

వైరల్ న్యూస్

ఎంత ముద్దుగా ఉన్నారో! స్కూల్‌కు వెళ్లే చిన్నారిని ఆపకుండా వెంట నడిచిన బేబీ ఏనుగు!

పయనించే సూర్యుడు న్యూస్ : సాధారణంగా జనాలు, కుక్కలు, పిల్లులు వంటి పెట్స్‌ను పెంచుకొని వాటితో ఆడుకుంటూ ఉంటారు. కానీ చూడ్డానికి భారీగా కనిపించినా.. ఏనుగులు కూడా మానవులతో చాలా స్నేహంగా, ప్రేమగా మెలుగుతాయి. వాటిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు అవి మనపై ఎనలేని ప్రేమను కురిపిస్తాయి. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ వైరల్ వీడియోలో.. స్కూల్‌కు వెళ్తున్న ఒక బాలిక వెంట ఏనుగు

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

రసగుల్లకోసం అతిథుల తగవు… పెళ్లి విందు యుద్ధభూమిగా మారింది!

పయనించే సూర్యుడు న్యూస్ : పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధానికి, నిబద్ధతకు ప్రతీక. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే వ్యక్తిగత బంధం మాత్రమే కాదు. మానవ సమాజానికి పునాదిగా నిలిచే అత్యంత సార్వత్రికమైన, ప్రాథమికమైన సామాజిక అనుబంధం కూడా. అయితే నేటి పెళ్లిళ్లు తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరి తయారయ్యాయి. చిన్న చిన్న మనస్పర్ధలకే పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. సర్దుకుపోయేతత్వం, క్షమించే గుణం ఎవ్వరికీ సుతారం నచ్చడం లేదు. తాజాగా ఓ పెళ్లి

Scroll to Top