PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

వైరల్ న్యూస్, సినిమా-వార్తలు

‘చికిరి’ సాంగ్‌కు బామ్మ డ్యాన్స్– నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ

పయనించే సూర్యుడు న్యూస్ : ‘చికిరి… చికిరి..’ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. శుభకార్యాలు, పెళ్లి వేడుకలు.. ఇలా ఏ ఫంక్షన్ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పాటకు సంబంధించిన రీల్స్, రీక్రియేషన్ వీడియోలే కనిపిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన ఎనర్జిటిక్‌ స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే చికిరి సాంగ్ కు విప‌రీత‌మైన […]

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

పోలీసు వేషం వెనక యమకంత్రి! సంచలనం రేపుతున్న మనిషి మాయాజాలం!

పయనించే సూర్యుడు న్యూస్ : ఈజీ మనీకి అలావాటు పడిన ఓ యువకుడు పోలీసు ఆఫీసర్ అవతారమెత్తాడు.ఖాకీ యూనిఫాం ధరించి సీఐగా మారిపోయాడు.ఇక తనదే రాజ్యం అన్నట్టు..ఓ ఫ్యామిలీ గొడవలోకి దూరాడు. కానీ కాసేపటికే అడ్డంగా బుక్కైయ్యాడు. వివరాల్లోకెళ్తే చంద్రగిరి మండలం భాకరా పేటలో నకిలీ సీఐను అరెస్ట్ చేసిన పోలీసులు అతని బండారాన్ని బయటపెట్టారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం పెద్ద కాంపల్లికి చెందిన 33 ఏళ్ల శివయ్య అలియాస్ శివకుమార్‌ అనే వ్యక్తి

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

యువకుడిని నడిరోడ్డుపై చావకొట్టిన మహిళ.. ఎందుకో తెలుసా..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ : దేశంలో క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బాగా మితి మీరి పోతున్నాయి. బయటకి వెళితే ఎప్పుడు ఏమి జరుగుతుందో భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజంలో ఆకతాయిలు ఎక్కువై పోతున్నారు. మహిళలపై మృగాల లాగా ఎగబడుతున్నారు. చాలా దారుణంగా రేప్ లు చేస్తున్నారు. దారుణంగా అత్యాచారాలు చెయ్యడమే కాకుండా దారుణంగా చంపేస్తున్నారు కూడా. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. రోజుకో వార్త బయట పడుతుంది. ఇంకా బయటపడని దుర్ఘటనలు

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

ఇద్దరు యువకులతో బాత్రూమ్ లో లేడీ డాక్టర్ పాడు పని.. భర్తకు అడ్డంగా దొరికింది (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :పెద్ద పెద్ద చదువులు చదువుకుని.. నలుగురికి ఆదర్శంగా నిలిచే వృత్తిలో ఉన్న వ్యక్తులు సైతం.. అక్రమ సంబంధాల మోజులో పడుతున్నారు. వివాహేతర సంబంధాలు నెరుపుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య/ భర్త దగ్గర దొరకని సుఖం కోసం పరాయి వ్యక్తుల పంచన చేరుతున్నారు. ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పై కోర్టులు కూడా భిన్నంగా తీర్పులు ఇస్తుండటంతో.. ఇలాంటి వ్యక్తులకు మరింత రెక్కలు ఇచ్చినట్లయ్యింది. అరే మన సంసారాన్ని పాడు చేసుకుంటున్నామన్న ఇంగిత జ్ఞానాన్ని

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

థ్రిల్ కోసం ఎక్కితే చుక్కలు కనిపించాయి.. 120 అడుగుల పైన గంటన్నర పాటూ..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :కేరళలోని ఇడుక్కిలోని అనాచల్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కై-డైనింగ్ వద్ద ఓ క్రేన్‌లో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. దీంతో అనేక మంది పర్యాటకులు భూమికి దాదాపు 120 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఇరుక్కుపోయారు. గంటన్నరకు పైగా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపారు. మున్నార్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ

Scroll to Top