PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ప్రజల ఆరోగ్య రక్షణలో చర్యలు: ఏపీ ప్రభుత్వం కొత్త వ్యాధి పై అప్రమత్తం

పయనించే సూర్యుడు న్యూస్ :మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్‌ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వ్యాధి ఎంత సీరియస్, ముదిరితే ఏమవుతుంది? డాక్టర్లు ఏమంటున్నారు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయపెడుతున్న కొత్త ర‌కం వ్యాధి.. పేరు స్క్రబ్ టైఫస్. ఇప్పటికే విజయనగరానికి చెందిన ఓ మహిళను ఈ మాయదారి బ్యాక్టీరియా బలి తీసుకుంది. నల్లిని పోలిన ఓ కీటకం కుట్టడంతో […]

వైరల్ న్యూస్

బైక్ రైడర్ ప్రత్యేక పద్ధతిలో చలిని ఎదుర్కొన్న వీడియో

పయనించే సూర్యుడు న్యూస్ : చలికాలం వచ్చిందంటే చాలు, ఉదయాన్నే బయటకు వెళ్లాలంటేనే జనాలు వణికిపోతుంటారు. స్వెటర్లు, మఫ్లర్లు, టోపీలు వేసుకున్నా సరే చలి గాలుల నుంచి తప్పించుకోవడం కష్టంగానే ఉంటుంది. అయితే భారతీయులు ఏ సమస్యకైనా తమదైన శైలిలో పరిష్కారం వెతుకుతారన్న సంగతి తెలిసిందే. తాజాగా చలిని తట్టుకునేందుకు ఒక వ్యక్తి చేసిన ‘దేశీ జుగాడ్’ (Desi Jugaad) సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి

వైరల్ న్యూస్

లైకుల కోసం ప్రాణాన్ని ప్రమాదంలోపెట్టిన యువత… వెన్నులో వణుకు పెట్టే స్టంట్

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రపంచంలో కొంతమంది తుఫాను అంటే చాలా ఇష్టపడతారు. సాహసయాత్రలో, వారు చేసే ప్రమాదకరమైన విన్యాసాలు చూస్తేనే ప్రజల హృదయాలు వణికిపోతాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారి గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. ఈ వీడియోలో, ఒక వ్యక్తి ఎత్తైన భవనం పైకప్పుపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కనిపించాడు. అది కూడా ఎటువంటి సేఫ్టీ బెల్ట్, భద్రతా పరికరాలు లేకుండా, అయినప్పటికీ అతను అద్భుతమైన

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

డబ్బు కోసం అన్నను టిప్పర్‌తో తొక్కించి చంపిన తమ్ముడు!

పయనించే సూర్యుడు న్యూస్ : కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మామిడి నరేశ్‌ అనే వ్యక్తి బీమా డబ్బులు వస్తాయని తన అన్నను చంపేశాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించి, బీమా డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.నరేశ్ అప్పు చేసి రెండు టిప్పర్‌లు కొని, వాటిని రెంట్‌కి ఇస్తూ సంపాదిస్తున్నాడు. అయితే, ఈ వ్యాపారం కొన్నాళ్లుగా సరిగ్గా సాగడం లేదు. ప్రతి నెల ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాడు. పలువురి దగ్గర అప్పులు చేయడమే కాకుండా,

వైరల్ న్యూస్, సినిమా-వార్తలు

‘చికిరి’ సాంగ్‌కు బామ్మ డ్యాన్స్– నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ

పయనించే సూర్యుడు న్యూస్ : ‘చికిరి… చికిరి..’ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. శుభకార్యాలు, పెళ్లి వేడుకలు.. ఇలా ఏ ఫంక్షన్ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పాటకు సంబంధించిన రీల్స్, రీక్రియేషన్ వీడియోలే కనిపిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన ఎనర్జిటిక్‌ స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే చికిరి సాంగ్ కు విప‌రీత‌మైన

Scroll to Top