రోడ్డుపైనే అందరిముందు పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ.. ఎందుకో తెలుసా ..! (వీడియో చూడండి)
పయనించే సూర్యుడు న్యూస్:- ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో పై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ మహిళ ట్రాఫిక్ పోలీసును చెప్పుతో కొట్టింది. ఆమె అలా ఎందుకు కొట్టిందో అక్కడున్నవారికి ఏమీ అర్థం […]




