ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు
పయనించే సూర్యుడు న్యూస్ :నిరసనలు, హెచ్చరికల మధ్యనే హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 7.2 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ సందర్భంగా రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను […]




