వ్యక్తిగత సహాయకుడు ఏళ్ల ప్రదీప్ రెడ్డి పెళ్ళికొడుకు కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.
పయనించే సూర్యుడు న్యూస్ రామన్నపేట మార్చి 08.
రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుల్లో ఒకరైన ఏళ్ల ప్రదీప్ రెడ్డి గారి పెళ్ళికొడుకు కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన గౌరవ మునుగోడు శాసనసభలు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాజరై ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు మరియు కే ఆర్ జీ ఆర్ (KRGR) సోషల్ మీడీయా టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

