శనివారం ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలె 199 జయంతి కార్యక్రమ సభ విజవంతం చేయండి KV నరసింహ
పయనించే సూర్యుడు ఏప్రిల్11
కొల్పూర్ గ్రామం మగానుర్ మండలం నారాయణ పేట జిల్లా పరిధిలోని కొల్పూర్ గ్రామంలో ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలె 199 జయంతి మహోత్సవం కార్యక్రమ సభ మరియు మక్తల్ అసెంబ్లీ స్థాయి బహుమన మహోత్సవ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది కావున మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉండే రాజ్యకీయ నాయకులు వివిధ గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు బిసి సంఘాల నాయకులు అంబేద్కర్ యువజన సంఘ నాయకులు విద్యర్తి సంఘాల నాయకులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మేధావులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొని కార్యక్రమం విజవంతం చేయాలనీ కోరుతున్నాం గమనిక : మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం అవుతుంది సకాలంలో ప్రాంగణంకు చేరుకోగలరు అని కోరుతున్నాం ఈ కార్యక్రమనికి వక్తలు :1సూర్య చంద్ర డి టీ ఎఫ్ నారాయణ పేట జిల్లా ప్రధాన కార్యదర్శి 2 హైమావతి మేడం డీటీఎఫ్ నారాయణ పేట జిల్లా కార్యదర్శి 3 మద్దిలేటి :మానవ హక్కుల కార్యకర్తల 4 ఎల్ రాములు రిటైడ్ సీఐ 5 దేవరు నరసింహ సార్
హాజరైవుతారు కావున అందరు సకాలంలో ప్రాంగణం దగ్గరకు చేరుకోవాలి అని KV నరసింహ అన్నారు