శివదీక్ష పరులకు గురుస్వామి బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 9 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి పట్టణంలోని స్థానిక ( పాత శివాలయం ) శ్రీ పార్వతీ సమేత భోగ లింగేశ్వర స్వామి దే వస్థానం నందు సోమవారం నుంచి మహాశివరాత్రి పర్వదినం వరకు శివదీక్షపరులకు గురు స్వామి బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున గమనించి శివదీక్ష పరులు ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ సమేత భాగలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాం
శివదీక్ష మండలి
