
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
మా అన్న సోదర సమానులు
జనసేన పార్టీ నిస్వార్థ సైనికుడు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఎంపికైన శ్రీ కొట్టే సాయిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసిన సూళ్లూరుపేట జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల రమణ, రాయలసీమ జోనల్ కమిటీ నెంబర్ షేక్ మాభాష, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆవుల దాస్, రామగిరి రేవంత్, చేని సూరి, శంకు సురేష్, వీర మహిళలు పద్మజ, సుజాత, కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు