PS Telugu News
Epaper

శ్రీరామ శోభయాత్రను విజయవంతం చేద్దాం

📅 21 Mar 2026 ⏱️ 7:01 PM 📝 HOME
Listen to this article

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి

శ్రీరామ నవమి సందర్బంగా శ్రీరామ శోభయాత్ర

హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరామ శోభయాత్ర ఆహ్వానం

ఎమ్మెల్సి నవీన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందచేత

( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)మార్చ్ 27 న శ్రీరామనవమి రోజున షాద్ నగర్ లో నిర్వహించబోయే శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమానికి గౌరవ ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి గారిని వారి కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రాని అందజేశారు హిందూ వాహిని సభ్యులు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న శ్రీరామ శోభాయాత్రను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ కౌన్సిలర్ నడికుడ రఘునాథ్ యాదవ్,ప్యాట అశోక్,సర్పంచులు అనూష రవీందర్ రెడ్డి,భూపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు,యారం శేఖర్రెడ్డి,శేఖర్ పంతులు,నాయకులు దినేష్ నగర్, శివచారి, అన్వారీ రాజు, నడికుడ సంతు యాదవ్, అమరేందర్,హిందూ వాహిని సభ్యులు చెట్ల వెంకటేష్,క్యామ మహేష్,సల్లా మహేష్, చింతకుంట రాఘవేందర్, గుండు అశోక్, కిరణ్ గౌడ్, పసులోటి శ్రావణ్, గుడాల రమేష్, శీలం శ్రీకాంత్, లింగారం సాయి, అశోక్, సిచ్ కుమార్, కర్ణాకోట అంజి ,నార్ల శ్రీనివాస్, అల్లాడి శ్రీను, గుండ్ల అశోక్, రాజు చారి,శ్రీకాంత్, భాను మరియు హిందు వాహినీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Scroll to Top