పయనించే సూర్యుడు గాంధారి 11/10/25
శ్రీశ్రీ కోధండరాలయ.ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగింది గ్రామంలో పెద్ద పిన్నా మహిళలు గ్రామం యొక్క శ్రీరామ కరసేవకులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు అందిరికీ కలగాలని ప్రార్థిస్తూ… మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచు మరియు సర్వ మేడిపల్లి గ్రామ ప్రజలు

