PS Telugu News
Epaper

శ్రీ విరభద్ర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ

📅 20 Mar 2026 ⏱️ 7:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {మార్చ్ 21మక్తల్ }

మక్తల్ మున్సిపల్ యాదవ నగర్ పరిధిలో ఈ నెల ఆదివారం సోమవారం మంగళవారం భారీ ఎత్తున జరగబోయే శ్రీ విరభద్ర స్వామి జాతరకు సంబందించిన పోస్టర్ను ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా కాలనీ వాసులు కలిసి విడుదల చేయడం అలాగే కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జాతరను విజవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు కాలనీ వసూలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే శ్రీ విరభద్ర జాతర మహోత్సవం వైబావంగా జరుగుతుంది కావున కాలనీ వాసులతో పాటుగా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గుంతలి శివకుమార్ మేస్త్రి తో పాటుగా కాలనీ వాసులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది

Scroll to Top