PS Telugu News
Epaper

శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజిరి గల్లి బైంసా పాఠశాలకు లక్ష రూపాయలు విరాళం

📅 14 Mar 2026 ⏱️ 2:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా కలివెలుగుల చక్రపాణి

శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలకు శివశంకర్ బచ్చు వార్ వారి నాన్న జ్ఞాపకార్థం కి.శే కాశీ నాథ్ బచ్చువార్ పేరుమీద అదనపు తరగతిగదుల నిర్మాణం నిమిత్తం ఒక లక్ష రూపాయల చెక్కును అందించారు, వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన వేలాది మంది విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగారని కోరారు, ఉత్తమ విలువలు, నడవడి, ప్రవర్తన, విజ్ఞానం,గౌరవం, దేశ సంస్కృతి పట్ల, నైతిక విలువలు, సమాజానికి అందించిన ఈవిద్యా సంస్థ యొక్కప్రత్యేకలు,మంచి మార్గంలో పయనిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నరానికోరారు, శిశు మందిరాల లక్ష్యం, విద్యార్థులసర్వాంగీన వికాసం, దేశభక్తి ,అనేక సేవా కార్యక్రమాలు లో సేవలు అందిస్తున్న స్వంచద ఏకైక విద్యా సంస్థలు అని కోనియాడరు, సమాజ నిర్మాణానికి రాబోయేనవతార నిర్మాణం చేయడానికి విద్యాదానం కంటే మించిది ఏది లేదు అని కొనియాడారు, ప్రాచీన భారతీయ సంస్కృతి మాతృభూమి పట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించుకోవాలని కోరారు ,శిశు మందిరాలఅభివృద్ధికి విరాళం అందించడం ఆనందం వ్యక్తం‌చేశారు, శిశు మందిరానికి యథాశక్తి ప్రయత్నం చేసి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు, ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ పురస్తు గోపాల్ కిషన్ , పాఠశాల అధ్యక్షులు శ్రీ డి .శ్రీధర్ సమితి అధ్యక్షులు శివకుమార్ బచ్చువార్,సమితి కార్యదర్శి నూకల సురేష్, కార్యదర్శి పేండపు కాశీ నాథ్,సహకార్యదర్శి తోట రాము కోశాధీకారి శ్రీ ముత్యపు వార్ రాజ్ గంగాధర్,శ్రీ గుజ్జులవార్ లక్ష్మణ్ సభ్యులు శ్రీ రావుల పోశేట్టీ శ్రీ పేరుగు నవీన్ తదితరులు పాల్గొన్నారు ప్రధాన ఆచార్యులు శ్రీరాముల గంగాధర్ పాల్గొన్నారు

Scroll to Top