PS Telugu News
Epaper

సజ్జనార్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెచ్చిపోతున్న నాలుగో సింహం.

📅 26 Oct 2025 ⏱️ 11:13 AM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

తగ్గేదే లేదంటున్న పోలీసులు…తుప్పు పట్టిన తుపాకీ దుమ్ము దులుపుతున్న రాష్ట్ర పోలీసులు…అసలైన పోలీస్ పవర్ చూపిస్తున్న ఖాకీలు..గజగజ లాడుతున్న రౌడీ ముఠాలు, దొంగలు, దోపిడిదారులు, డ్రగ్స్ మాఫియా గాళ్ళు.హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం! సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ…సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డిసిపి చైతన్య…ఒకరికి గాయం కావడంతో దగ్గరలో నాంపల్లి ఆసుపత్రికి తరలింపు…కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందన ఇద్దరు దొంగలు కానిస్టేబుల్ పై కత్తితో దాడికి యత్నించారు…వెంటనే డీసీపీ చైతన్య స్పందించి.. కాల్పులు జరిపారు…
రెండు రౌండ్లు ఫైర్ చేశారు..ఒకడికి గాయాలయ్యాయి.. వారిని నాంపల్లి ఆసుపత్రికి షిఫ్ట్ చేశాం..

Scroll to Top