సావెల్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ .

August 1, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.బాల్కొండ నియవర్గంలో1.గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ వేల్పుల మల్లేష్ యాదవ్ వాళ్ళ నాన్న ఎర్రన్న గుండెపోటుతో మరణించారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.2.అలాగే అదే గ్రామానికి చెందిన టేకులపల్లికి నర్సయ్య వాళ్ళ నాన్న పెద్ద భూమన్న ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper