ఫ్రెండ్లీ క్లబ్ వారి సాంప్రదాయక వినాయక నిమజ్జనం.

September 19, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 19, ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలం కాట్రేనికొన ఫ్రెండ్లీ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఐదు రోజులు శాస్త్రయుక్తంగా తాతపూడి బాపన్న శాస్త్రి చే పూజలు నిర్వహించి అనంతరం ఈరోజు కార్యక్రమంలొ సాంప్రదాయక పద్ధతిలో నిమజ్జనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బీ.జే.పీ ట్రెజరర్ గ్రంధి నానాజీ, ఆకొండి ఉమా మహేశ్ శర్మ, తాత పూడి వేంకట కృష్ణ సోమనాథ్, ఆకొండి సాయి కిరణ్ శర్మ, గోపాల్, చల్లా గోపి, ఆణివిళ్ళ వాసు, ఆణివిళ్ళ ఫణి కాంత్,, వేదుల శ్రీనివాస్, ఎస్.రాంబాబు, లహరి, ఆకొండి సూర్యకాంతం, ఆకొండి లీల, ఆకొండి గిరిజ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper