“సింపుల్‌గా వచ్చి స్టేజ్ దద్దరిల్లేలా.. కీర్తి సురేష్ డాన్స్ మాయ!”
పయనించే సూర్యుడు న్యూస్ :మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ క్రేజ్ ఇప్పుడు దక్షిణాదిని దాటి బాలీవుడ్ వరకు వెళుతోంది. తెలుగు, తమిళ చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె గతేడాది తమిళ హిట్ తెరి రీమేక్‌గా తెరకెక్కిన బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ సినిమా ఫలితం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉన్నప్పటికీ కీర్తి సురేష్ పెర్ఫామెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తెలుగులో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో పాటు హిందీలో […]




