రోజా మళ్లీ సినిమాల్లోకి అడుగు – డీ గ్లామర్ రోల్‌పై సినీ వర్గాల్లో చర్చలు
పయనించే సూర్యుడు న్యూస్ :హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో రోజా ఒకరు. ఈమె ఏపీ రాజకీయాల్లో బిజీగా మారే క్రమంలో సినిమాలకు దూరమయ్యారు. జబర్దస్త్ వంటి షోతో పాటు కొన్ని షోస్‌లో జడ్జిగా కనిపించింది. ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన తర్వాత టీవీ, సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. కేవలం రాజకీయాల మీదనే ఫోకస్ చేశారీవిడ. అయితే ఇప్పుడు రాజకీయ పదవుల్లో లేరు..యాక్టివ్ పాలిటిక్స్‌కు కాస్త దూరంగా ఉండటంతో […]




