“హీరోయిన్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు – ‘స్పెషల్ సాంగ్ చేసిన కారణం ఇది’”
పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు తెరపై తనదైన నటన, గ్లామర్‌తో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె . వరుసగా రెండు విజయాలతో ఆమె కెరీర్ ఊపందుకుంది. అయితే ఆ తరువాత ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తెలుగులో ఈ భామ జోరు కాస్త తగ్గింది.చాలా మంది చిన్న వయసులోనే హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి ఇప్పుడు సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న […]




