PS Telugu News
Epaper

సినిమా-వార్తలు

సినిమా-వార్తలు

హాలీవుడ్ స్టార్స్‌ – టాలీవుడ్ కలయిక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది

పయనించే సూర్యుడు న్యూస్ :గతంలో ప్రాంతీయ చిత్ర పరిశ్రమల్లో విజయవంతమైన నటులు బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. బాలీవుడ్‌లో స్థిరపడిన తారలు హాలీవుడ్ వైపు దృష్టి సారించేవారు. అయితే, ప్రస్తుత ట్రెండ్ మారింది. ఇప్పుడు తెలుగు సినీ నిర్మాతలు కథ డిమాండ్ మేరకు హాలీవుడ్ తారలను తమ ప్రాజెక్టులలోకి ఆహ్వానిస్తున్నారు.నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది పారడైజ్ చిత్రంలో హాలీవుడ్ నటుడు ర్యాన్ రెనాల్డ్స్ కీలక పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన […]

సినిమా-వార్తలు

మహేష్‌పై సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్!

పయనించే సూర్యుడు న్యూస్ :మహేష్ బాబు చెల్లి ప్రియదర్శినిని హీరో సుధీర్ బాబు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు హీరో అవ్వకముందే వీళ్ళ పెళ్లి జరిగింది. ఇండస్ట్రీలోకి మహేష్ బాబు బావ, కృష్ణ అల్లుడు అని ఎంట్రీ ఇచ్చినా తను సోలోగానే ప్రయత్నాలు చేసి వరుస సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ బాబు ఎన్ని హిట్స్ కొట్టిన మహేష్ బావ అనే ఎక్కువగా సంబోధిస్తారు. ప్రమోషన్స్ లో, ఇంటర్వ్యూలలో మహేష్ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది.సుధీర్ బాబు

సినిమా-వార్తలు

జాన్వీ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఊహించని రియాక్షన్‌!

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రస్తుతం సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దివంగత హీరోయిన్ శ్రీదేవి నట వారసురాలిగా దఢక్ సినిమాతో సినీరంగంలోకి తెరంగేట్రం చేసిన జాన్వీ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తుంది.దివంగత హీరోయిన్.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి చెప్పక్కర్లేదు. ధడక్

వైరల్ న్యూస్, సినిమా-వార్తలు

16 ఏళ్ల అమ్మాయి, అబ్బాయి ప్లాన్ – ‘ఏం సినిమా మావ’ వైరల్

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల కాలంలో ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం ఓటీటీలో దూసుకుపోతుంది. 16 ఏళ్ల అమ్మాయిలనే టార్గెట్ చేసే ఒక ప్లేబాయ్ కథ ఇది. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్, సస్పెన్స్, రొమాంటిక్.. ఇలా ఏ జానర్ అయినా

వైరల్ న్యూస్, సినిమా-వార్తలు

అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్‌లో మెగాస్టార్ ఎంట్రీ – చిరంజీవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌!

పయనించే సూర్యుడు న్యూస్ :మెగాస్టార్ చిరంజీవి అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో సందడి చేశారు. అక్టోబర్ 31న(Chiranjeevi) అల్లు శిరీష్-నాయనికా నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. ఈ వేడుకకు చిరంజీవి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Scroll to Top