సినీ వర్గాల్లో చర్చనీయాంశం: ‘బాహుబలి’ తిరిగి బాక్సాఫీస్‌ను కుదిపింది!
పయనించే సూర్యుడు న్యూస్ :డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ బాహుబలి. రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాదాపు పదేళ్ల క్రితం థియేటర్లలో చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ మరోసారి రికార్డ్స్ బద్దులుకొడుతుంది. బాహుబలి.. పాన్ ఇండియా సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన మూవీ ఇది. దర్శకధీరుడు […]

