మంచు హీరో కోసం రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకుంటాడా?
పయనించే సూర్యుడు న్యూస్ :టాలీవుడ్ హీరోగా రాణిస్తోన్న మంచు ఫ్యామిలీ కథానాయకుడు మంచు మనోజ్.. ఆ మధ్య సినిమాలకు బాగా గ్యాప్ తీసుకున్నాడు. రీ ఎంట్రీ తర్వాత ఈయన రూట్ మార్చుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే విలన్‌గానూ రాణిస్తున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాల్లో తనదైన విలనిజంతో ఆకట్టుకున్నాడు మనోజ్. ఇప్పుడీయన డేవిడ్ రెడ్డి పేరుతో ఓ పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. హనుమా రెడ్డి యక్కంటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో బ్రిటీష్ వారిని ఎదుర్కొన్న విప్లవ […]




