PS Telugu News
Epaper

సినిమా-వార్తలు

వైరల్ న్యూస్, సినిమా-వార్తలు

సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు షాక్ — కోట్లు ఖర్చు చేశారా?

పయనించే సూర్యుడు న్యూస్ ;స్టార్‌ హీరోయిన్‌ సమంత, బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజ్‌నిడుమోరు సోమవారం భూతశుద్ధి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి ఫోటోలను స్వయంగా సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి బాగా వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో సమంత ధరించిన కాస్ట్యూమ్ తోపాటు ఆమె వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకతను తాజాగా ఓ జ్యువెలరీ వ్యాపారి బయటపెట్టారు. ఈ ఉంగరానికి చాలా […]

వైరల్ న్యూస్, సినిమా-వార్తలు

‘చికిరి’ సాంగ్‌కు బామ్మ డ్యాన్స్– నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ

పయనించే సూర్యుడు న్యూస్ : ‘చికిరి… చికిరి..’ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. శుభకార్యాలు, పెళ్లి వేడుకలు.. ఇలా ఏ ఫంక్షన్ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పాటకు సంబంధించిన రీల్స్, రీక్రియేషన్ వీడియోలే కనిపిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన ఎనర్జిటిక్‌ స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే చికిరి సాంగ్ కు విప‌రీత‌మైన

సినిమా-వార్తలు

“చిరంజీవి, వెంకటేష్‌లతో ప్రత్యేక గీతం: అనిల్ రావిపూడి పర్యవేక్షణలో 500 మంది డ్యాన్సర్లతో షూట్”

పయనించే సూర్యుడు న్యూస్ :మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.  పండక్కి వస్తున్నారు అనేది ఉప శీర్షిక. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్, సాంగ్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక మీసాల పిల్ల మీద వస్తున్న మీమ్స్ అయితే అందరినీ నవ్విస్తున్నాయి. ఆ పాట మీద కూడా చాలానే ట్రోలింగ్ కూడా నడుస్తోంది. మొత్తానికి ఏదో రకంగా మీసాల పిల్ల అయితే నెట్టింట్లో బాగానే ట్రెండ్

సినిమా-వార్తలు

సమంత రెండో వివాహంపై ఊహాగానాలు: రాజ్ మాజీ భార్య చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం

పయనించే సూర్యుడు న్యూస్ :టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత పెళ్లికి సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకోనున్నారని, డిసెంబరు 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో వీరి పెళ్లి జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో, రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.శ్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘తెగించిన వ్యక్తులు

సినిమా-వార్తలు

‘రివాల్వర్ రీటా’ రిలీజ్ రివ్యూ—డాన్ వచ్చి ఇంట్లో సస్పెన్స్ పెంచింది!

పయనించే సూర్యుడు న్యూస్ :కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘రివాల్వర్ రీటా’. సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మాణంలో జేకే చంద్రు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. రివాల్వర్ రీటా సినిమా నేడు నవంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ అయింది.ప్రభాకర్ ని భూమి విషయంలో ఒకరు మోసం చేయడంతో

Scroll to Top