రిలీజ్‌కి ఒక్క వారం—‘పాంచ్ మినార్’ OTTలోకి వెళ్లి ప్రేక్షకుల అందరిని ఆకట్టింది!
పయనించే సూర్యుడు న్యూస్ :రాజ్ తరుణ్ – రాశి సింగ్ జంటగా నటించిన ‘పాంచ్ మినార్’ గత వారం సైలెంట్‌గా విడుదలై మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా పాజిటివ్ టాక్ సంపాదించింది. థియేటర్లలో హిట్‌గా నడుస్తున్న ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆకస్మాత్తుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్, బ్రహ్మాజీ–అజయ్ ఘోష్–శ్రీనివాస రెడ్డి హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్ రన్ కొనసాగుతుండగానే ఓటీటీలో రిలీజ్ కావడంతో సినీప్రేమికులు […]



