‘ఛాంపియన్’ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల—‘ఎర్ర ఎర్ర బొట్టు’ ఆడియో
పయనించే సూర్యుడు న్యూస్ :హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఛాంపియన్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘గిరా గిరా’ విడుదలైంది. మిక్కీ జే మేయర్ స్వరాలు, రామ్ మిరియాల గానం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఈ గ్రామీణ సాంగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్రంలో రోషన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తుండగా, హీరోయిన్ అనస్వర రాజన్ ‘తాళ్లపూడి చంద్రకళ’గా పరిచయమవుతోంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న […]




