“బాలయ్య ఇంపాక్ట్ ఇదే… ‘అఖండ 2’పై ఇండస్ట్రీలో జోష్ పెరిగిపోయింది!”
పయనించే సూర్యుడు న్యూస్ :బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ డిసెంబర్ 5న విడుదల కానుంది. నేడు (నవంబర్ 21) సాయంత్రం 6 గంటలకు చిక్కబల్లాపూర్–చింతామణి బైపాస్ వద్ద ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా జరుగుతుంది. ఈ ఈవెంట్‌కు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా రానున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఉత్తరాంధ్ర రూ. 13.50Cr, గుంటూరు రూ. 9.50Cr, ఈస్ట్ రూ. 8.25Cr, సీడెడ్ […]




