మంచు లక్ష్మి ప్రకటన: లైంగిక వేధింపులకు తాను గురైనట్లు వెల్లడింపు
పయనించే సూర్యుడు న్యూస్ :తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అని చెప్పి షాకిచ్చారు ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ మంచు వారి వారసురాలు.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి ఏ మాత్రం సంకోచించరు. బోల్డ్ కామెంట్స్ చేయడంతోపాటు సమాజంలో జరిగే పలు విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తుంటారు మంచు లక్ష్మి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల సంఘటనను బయటపెట్టారు.కేవలం 15 […]




