PS Telugu News
Epaper

సినిమా-వార్తలు

సినిమా-వార్తలు

చిరంజీవి మెగాభిమానికి సినిమా ఛాన్స్: ఎమోషనల్ పోస్ట్, దేవుడు వరం ఇచ్చాడంటూ

పయనించే సూర్యుడు న్యూస్ :చిరంజీవి ఫ్యాన్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళను ఎంతలా దగ్గరకు తీసుకుంటారో అందరికి తెలిసిందే. సినీ పరిశ్రమలో కూడా చాలా మంది మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే అనేకమంది మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఆయన సినిమాల్లో అవకాశం ఇచ్చారు చిరంజీవి. తాజాగా మరో మెగా ఫ్యాన్ అయిన డ్యాన్స్ మాస్టర్ సందీప్ కి చిరంజీవి పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చారు.ఆట షోతో ఫేమ్ తెచ్చుకున్న సందీప్ మాస్టర్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్ […]

సినిమా-వార్తలు

తన స్పీడుతో మళ్లీ ప్రేక్షకుల హృదయాలు దోచేస్తున్న శ్రియా శరణ్

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా సీనియర్ హీరోయిన్లు తమ కెరీర్‌లో సహాయక పాత్రలకు పరిమితమవుతుంటారు. అయితే, నటి శ్రియా శరణ్ మాత్రం అందుకు భిన్నంగా వయసుతో నిమిత్తం లేకుండా తన గ్లామర్‌ను కొనసాగిస్తూనే సినిమాలలోనూ, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటున్నారు. ఒకవైపు సహాయక పాత్రలు పోషిస్తూనే, అవకాశం వచ్చినప్పుడల్లా వాణిజ్య చిత్రాలలోనూ కనిపిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమా ఎంపికలో మరింత సెలెక్టివ్‌గా మారినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం శ్రియా శరణ్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. రొమాంటిక్ మూమెంట్స్‌తో

తెలంగాణ, సినిమా-వార్తలు

సినీ రంగాన్ని వణికించిన పైరసీ: iBomma వెనుక ఉన్న వ్యక్తిపై సంచలనం

పయనించే సూర్యుడు న్యూస్: ఐబొమ్మ గాళ్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పోలీసులు. గతంలో ఐబొమ్మకు సంబంధించిన ఓ నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. ఇప్పుడు.. ఏకంగా సూత్రధారినే వలేసి పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు వెబ్‌సైట్‌ ద్వారానే సవాల్‌ విసిరాడు ఇమ్మడి రవి. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్నారు.ఐ-బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్‌ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి

సినిమా-వార్తలు

హీరో ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి:కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో

పయనించే సూర్యుడు న్యూస్ :బాలీవుడ్ లెజెండ్రీ యాక్ట‌ర్ ధ‌ర్మేంద్ర ఆరోగ్య ప‌రిస్థితి చ‌క్క‌బ‌డిన‌ట్లు లేదు. ఇటీవ‌ల ఆయ‌న‌కు తీవ్ర అస్వ‌స్థ‌త క‌ల‌గ‌టంతో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు కూడా నేష‌న‌ల్ మీడియా స‌హా అన్నీ చోట్ల రావ‌టంతో కుటుంబ సభ్యులు ఫైర్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారంటూ పోస్టులు పెట్టారు. బుధ‌వారం ఉద‌యం ఏడున్న‌ర గంటల ప్రాంతంలో ఆయ‌న్ని హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు డాక్ట‌ర్స్

సినిమా-వార్తలు

ఈశ్వర్, రాజాసాబ్ హీరోల మధ్య అనూహ్య పోలిక – పరిశీలనలో విశేషం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ది రాజా సాబ్ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కావడం ఖాయమని నిర్మాతలు మరోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయిందని (గుమ్మడికాయ కొట్టేశాం) ఒక ఆసక్తికరమైన విశేషంతో పాటు వెల్లడించారు. ది రాజా సాబ్ షూటింగ్ ముగిసిన రోజు, సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజు ఒకటే కావడం గమనార్హం. తన సినీ

Scroll to Top