
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో బాల్కొండ మండల పరిధిలో
బాల్కొండ పట్టణ కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో వచ్చిన 10 సిఎంఆర్ఎఫ్ చెక్కులను మొత్తం నగదు 2,18,000 వేల రూపాయలు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాల్కొండ పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తౌట్ అరవింద్ వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ బాల్కొండ మండలం మైనారిటీ అధ్యక్షులు షేక్ జావిద్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెసరి వివేకానంద్ యూత్ జనరల్ సెక్రెటరీ తేజ నాయకులు యూనుస్, కుందారం శ్రీనివాస్, విద్యాసాగర్, సంతోష్ గౌడ్, బిట్టు,మజార్, గోపూ ఉషన్న, గడ్డం రవి, షేరు,రియాజ్, ధోన్పాల్ సాయన్న, మెట్టు అశోక్, తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు