సీఎం కప్ క్రీడా పోటీల్లో సత్తా చాటిన చింతగట్టు తండా విద్యార్థులు
త్వరలో జరిగే డివిజన్ స్థాయి క్రీడలకు ఎంపిక
సీఎం కప్ క్రీడల పోటీల్లో సిద్దాపూర్ గ్రామపంచాయతీ చింతగట్టు తండకు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. తండకు చెందిన విద్యార్థులు కుమ్మిటి మరియు కటాస్ విభాగంలో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారని మరియు త్వరలో జరిగే డివిజన్ స్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించారని కరాటే మాస్టర్ పీరు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.