PS Telugu News
Epaper

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

📅 31 Mar 2026 ⏱️ 7:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు

{పయనించే సూర్యుడు}{ఏప్రిల్ 1మక్తల్ }

నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామం లోని గట్టు తిమ్మప్ప దేవాలయం వరకు సిసి రోడ్డును నిర్మిస్తానని ఇచ్చిన హామీ మేరకు మంగళవారం క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజచేసి. పనులు ప్రారంభించారు.మక్తల్ మండలంలోని మాధ్వార్ గ్రామ మలుపు నుండి పురాతనమైన గట్టు తిమ్మప్ప (వెంకటేశ్వర) స్వామి దేవాలయం వరకు భక్తులు రాకపోకలు కొనసాగించాలన్న తీవ్ర ఇబ్బందులు ఉండేవని ఇటీవల జరిగిన గట్టు తిమ్మప్ప తిరుణాల సందర్భంగా భక్తులు రాకపోకులకు తీవ్ర ఇబ్బందిగా ఏర్పడిందని ఇరువైపులా ఉన్న వరి పొలాల వల్ల మట్టి రోడ్డు కాస్తా బురద మయంగా మారిందని దీనితో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డ విషయం గ్రామస్తులు వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా దాదాపు కిలోమీటర్ రోడ్డును
నిర్మించేందుకుగాను ఎస్టిమెంట్లు వేయించి కోటి రూపాయల నిధులను మంజూరు చేయించారు.
ప్రారంభించి రోడ్డును నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ అధికారులను మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గణేష్ కుమార్, బాలకృష్ణ రెడ్డి,మాజీ zptc లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్, మక్తల్ టౌన్ ప్రెసిడెంట్ రవి కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు వాకిటి హన్మంత్, మక్తల్ మున్సిపల్ వార్డ్ మెంబర్స్, మండల MPDO,DE, AE,RI, పంచాయతీ సెక్రటరీ,కాంట్రాక్టర్స్,గ్రామ పెద్దలు రాజేశ్వర్ రావు, సంతోష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వడ్ల సత్యనారాయణ, బొంబాయి శంకర్, సక్రెమోలా నరసింహ,వడ్ల బాలరాజ్,మల్లేపల్లి ఆశప్ప,నారాయణ రెడ్డి, తంబలి నాగరాజ్, బాట విశ్వనాధ్, వెంకటేష్ గౌడ్,ప్యాట సవరప్పా, ఎర్రంకోలా లక్ష్మయ్య,ప్యాట ఎల్లప్ప, బుడబోయి శాంతప్ప, కుర్వ వెంకటరమన్న, పుల్లకోరి పెద్ద తిమ్మన్నా బుడబోయి జయప్ప, ప్యాట తిమ్మయ్య,బొంబాయి మల్లేష్,గోల పల్లి చంద్రప్ప, బాట నర్సింహా,k మల్లేష్,రామకృష్ణ, చీనూర్ తిమ్మప్ప,నాస్లాయి నాగరాజ్, k బాలరాజ్,బలిజ సిద్దు,బుడబోయి దేవప్ప, ప్యాట నాగమ్మ, ప్యాట విశ్వనాధ్, గుడిసె రాజు, బొంబాయి తిరుపతి, వడ్ల రవి,వడ్ల నర్సింహా, బుడబోయి బాలు, తదితరులు పాల్గొన్నారు

Scroll to Top