సుండుపల్లెమ్మ పురాతన గుడి నిర్మాణ పనులు బీజేపీ సుండుపల్లి మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్ అధ్యర్యంలో చార వేగముగా జరుగుతున్నవి
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 కడప డిస్టిక్ టి సుండుపల్లి మండలం
కడప జిల్లా, సుండుపల్లి మండల కేంద్రం లో 300సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ శ్రీ శ్రీ సుండుపల్లెమ్మ అమ్మ వారి ఆలయం శిదిలా స్థితిలో నుంచి కొన్ని దశాబ్దాలు తరువాత పూర్వ వైభవం కోసం ప్రత్యక్షం గా పరోక్షంగా అమ్మ వారి సేవకు కృషి చేసి శిదిలా స్థితి లో నుంచి శ్రీ శ్రీ శ్రీ సుండుపల్లెమ్మ అమ్మ వారి ఆలయంలో అమ్మ వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఈ రోజు ఉదయం చేయటం జరిగింది సుండుపల్లి మండలం లో ఉండే అన్ని గ్రామాల హిందూ బంధువులు సుండుపల్లెమ్మ అమ్మ వారి భక్తులు, హిందూ బంధువులు అమ్మ వారు చాలా సంవత్సరాల తరువాత పూజలు అందుకోవడం ఆనందోత్సవాలు వ్యక్తం చేసారు, ఈ ఆలయం పునర్ వైభవం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి శ్రీ సుండుపల్లి అమ్మ వారి ఆలయ జిర్నో ద్దారణ అభిరుద్ది సభ్యులు శ్రీ మహేష్ వర్మ , శ్రీ అమర రెడ్డి ప్రసాద్ గ
(దోశలు ప్రసాద్), బీజేపీ మండల కార్యదర్శి శ్రీ మానిగంటి నాగేశ్వరావు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు..