సూళ్లూరుపేటలో భారతి బస్ డ్రైవర్ మృతి
పయనించే సూర్యుడు డిసెంబర్ 1 ( సూళ్లురుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న భారతి బస్ డ్రైవర్ శ్రావణ్ (45) సోమ వారం ఉదయం సూళ్లూరుపేటకు బస్సు చేరుకున్న కొద్ది సమయానికి అకస్మాత్తుగా స్టీరింగ్ పై పడిపోయాడు వెంటనే కండక్టర్ బస్సు సిబ్బంది అతని గుర్తించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు ఆస్పత్రి వైద్యులు ఆస్పత్రికి చేరకముందే మరణించినట్లు ధ్రువీకరించారు మృతికి సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది
