సూళ్లూరుపేటలో సచివాలయంలో ప్రజలకు అందుబాటులో లేని సచివాలయం ఉద్యోగులు
పయనించే సూర్యుడు డిసెంబర్ 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేటమండల పరిధిలోని సచివాలయం సిబ్బంది వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రజలకి అందుబాటులో లేని సచివాలయ సిబ్బంది ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పేదవాన్ని చులకనగా చూస్తూ కనీసం మర్యాద కూడా ఈనీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్లని ఏమనాలో అర్థం కావటం లేదు ఒక సచివాలయం దగ్గరికి ఒక పేదవాడు పని మీద వెళ్తే సచివాలయంలో ఉంటున్న ఒక సిబ్బంది సచివాలయం సిబ్బంది ఎక్కడికెళ్లారని ప్రశ్నించగా అక్కడ మీటింగ్ కి వెళ్ళారు ఇక్కడ మీటింగ్ వెళ్లారని చెప్పడమే కాకుండా చులకనగా సమాధానం చెబుతున్నారు ఇటువంటి సచివాలయం అవసరమా వచ్చిన వాళ్ళకి కనీసం మర్యాద కూడా ఈయని సచివాలయం సిబ్బంది ఎక్కడెక్కడో తిరుగుతూ అది ఏమని ఎవరైనా ప్రశ్నించగా అక్కడ మీటింగ్ ఉంది ఇక్కడ మీటింగ్ ఉందని సమాధానమిస్తున్నారు ఇలాంటి సచివాలయం ఎందుకు ఉన్నాయో అర్థం కావటం లేదు ప్రభుత్వ లోటు బడ్జెట్లో ఉందని ప్రభుత్వం బాధపడుతుంటే ఇలాంటి సచివాలయ సిబ్బందిని పెట్టుకొని వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ఎంతవరకు నటిస్తారో ఆ నటనకి పైనున్న అధికారులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ అలాగే ఉన్నారు ఒక సామాన్యుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే కనీసం మర్యాద కూడా ఇవ్వరు అదే కొంచెం డబ్బుండి పరపతి ఉండి వాళ్ల వెళితే మాత్రం అలానే ధనవంతులు అయినటువంటి అగ్రవర్ణాలకు చెందిన వాళ్లు ఫోన్ చేస్తే చాలు ఏ పని మీద వచ్చారు సార్ అని మర్యాద ఇస్తూ క్షణాల్లో అతను పని చేసి పెడతారు కనీసం ప్రజలకి ప్రభుత్వ సిబ్బంది ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు పోతారు అనే టైమింగ్ కూడా ఉండదు కనీసం వచ్చిన ప్రజలకి సమాధానం చెప్పే నాథుడే ఉండడు ఇలాంటి సచివాలయం సిబ్బంది ఉన్నంతవరకు ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నంతవరకు ప్రజల పడుతున్న బాధలు ఎవ్వరికి అర్థం కావు ఇలాంటి బాధలు అనుభవిస్తే తప్ప ఎవ్వరికి అర్థం కావు ఇలాంటి బాధలు తీర్చే నాధుడు ఎవరు వస్తారో అని ప్రజలు ఎదురుచూపటం తప్ప చేసేదేం లేదు
