PS Telugu News
Epaper

సూళ్లూరుపేట అభివృద్ధి కోసం కలెక్టర్ తో భేటీ అయిన ఎమ్మెల్యే విజయశ్రీ

📅 20 Jan 2026 ⏱️ 1:21 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరుపేట ప్రజల పడుతున్న బాధలను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే విజయశ్రీ తిరుపతి జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వంగా కలిసి సూళ్లూరుపేట అభివృద్ధి చేయాలని చర్చించడం జరిగినది ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ పనులను త్వరగా క్లియర్ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ తో చర్చించడం జరిగినది సూళ్లూరు పేట ప్రజలు పడుతున్న బాధలను కల్లారా చూసి చెల్లించిపోతున్న ఎమ్మెల్యే సూళ్లూరుపేట ని ఎంతో అభివృద్ధి చేయాలని తాపత్రయపడుతున్న ఎమ్మెల్యే దానికోసం ఎంతో కష్టపడుతున్నారు ఎమ్మెల్యే సూళ్లూరుపేట ను రూప్ రేఖలే మార్చాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ్ శ్రీ శ్రమిస్తున్నారు పెద్దలు పార్టీ కోసం ఎంతో కష్టపడిన సూళ్లూరుపేట నియోజకవర్గం అంటే ఎనలేని ప్రేమతో పెద్దలు ఒకప్పటి మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే విజయ్ శ్రీ తో కలిసి సూళ్లూరుపేట ని అభివృద్ధి చేయాలని ఎంతో శ్రమిస్తున్నారు సూళ్లూరుపేట ప్రజలంటే ఎంతో ప్రేమ ఆ వయసులో కూడా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం

Scroll to Top