సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు
పయనించే సూర్యుడు జనవరి 29 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరు పేట నియోజకవర్గ శాసనసభ్యులు నెలవల విజయశ్రీ ప్రజల సమస్యలు పరిష్కరణలో భాగంగా నిన్న సాయి నగర్ సరసమ్మ కట్టమీద జరిగిన ఎమ్మెల్యే మార్నింగ్ విత్ సూళ్లూరుపేట కార్యక్రమమే దీనికి నిదర్శనం ఇచ్చిన మాట కోసం ఎంత తపన పడుతున్నారో ప్రజలు కల్లారా చూస్తున్నారు ఇలాంటి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఎమ్మెల్యే ఉన్నంతవరకు సూళ్లూరుపేటకు ఏ కష్టాన్ని రానివ్వరు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఆర్డిఓ ఆఫీస్ పక్కన సరసమ్మ కట్ట పైన ఇచ్చిన మాట కోసం యుద్ధాన్ని తలపించే లాగా పనులను జరిపిస్తున్నారు ఆ పనులను మళ్లీ ఈరోజు ఉదయాన్నే వచ్చి ఎలా జరుగుతున్నాయో కల్లారా చూసి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఎవ్వరికి ఏమి ప్రాబ్లం ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే క్షణాల్లో ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తామని భరోసా ఇచ్చారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే లాగా సూళ్లూరు పేట లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజల కోసం పనిచేయాలి అలాకాకుండా నెల అయితే మనకు జీతం వస్తుందిలే అనే భావంతో బతుకుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగులారా ప్రజలకంటే పన్నుల మీద జీతాలు తీసుకుంటున్నాం ప్రజల కోసం ఏమైనా చేయాలి కదా సూళ్లూరుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ లాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి పనిచేసేలాగా చూడాలని సూళ్లూరు పేట ప్రజలు కోరుకుంటున్నారు
