PS Telugu News
Epaper

సూళ్లూరుపేట మున్సిపాలిటీ కి ప్రత్యేక అధికారిగా ఆర్డిఓ వి.దేవేందర్ రెడ్డి

📅 20 Mar 2026 ⏱️ 7:17 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా స్థానిక ఆర్డిఓ వి.దేవేందర్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు అనగా తేదీ:20.03.2026 శుక్రవారం సూళ్లూరుపేట ఆర్డిఓ వి.దేవేందర్ రెడ్డి మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి బాధ్యతలను స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య మరియు మున్సిపల్ సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు.

Scroll to Top