సూళ్లూరుపేట రోటరీ క్లబ్ దయా గుణానికి హ్యాట్సాఫ్
పయనించే సూర్యుడు డిసెంబర్ 28 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరు పేట మున్సిపాలిటీ పరిధిలోని ‘రోటరీ క్లబ్ వారు చలికాలం కావడంతో పేదలకు సహాయ పడాలని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ మంచి మనసు చాటుకుంటున్నారు
రోటరీ క్లబ్ వారు నిరుపేదలకి చలికాలం సందర్భంగా 68 మంది దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ .చదువుల చక్రవర్తి. డాక్టర్ సాయి బాబా . తనీష్ శేషగిరిరావు . సుంకర ప్రతిమ . నాదెండ్ల శాంత కుమారి . నరసింహారావు . మాల కొండయ్య . పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు