PS Telugu News
Epaper

స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్

📅 20 Sep 2025 ⏱️ 6:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 20

చింతూరు మండలం ఏరియా ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో సూపెరెంట్ డాక్టర్ పి . కోటిరెడ్డి పుల్లయ్య ఆధ్వర్యంలో స్వస్తి నారి స శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి మరియుసబ్ కలెక్టర్ ఇందులో భాగంగా చింతూరు ఏరియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరం నిర్వహించి మహిళలు గర్భిణు తో బాలింతలకు వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించడం ఈ సందర్భంగా వైద్యాధికారులు సూపర్డెంట్ డాక్టర్ పి కోటిరెడ్డి తో బిజెపి మండల అధ్యక్షులు బట్ట లక్ష్మయ్య రాజు సీనియర్ నాయకులు నోముల రామారావు సీనియర్ నాయకులు నామాల శ్రీనివాసరావు సీనియర్ నాయకురాలు బట్ట సుప్రజ చింతూరు ఏరియా ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల లో పాల్గొనడం జరిగింది.

Scroll to Top