PS Telugu News
Epaper

హరహర శివ శంభో శంకర అంటూ శివాలయానికి పోటెత్తుతున్న భక్తులు

📅 16 Feb 2026 ⏱️ 12:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 15 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో శివాలయానికి పోటెత్తిన భక్తులు సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ పక్కన ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం కి తండోపతండాలగా భక్తులు హరహర శివ శంభో శంకర అంటూ ఓం నమశ్శివాయ అంటూ జపం చేస్తున్న సూళ్లూరుపేట పుర ప్రజలు మన టిడిపి కార్యాలయం పక్కన ఉన్న ప్రాచీన అభయ శంకరుని ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ ఆదినారాయణ రెడ్డి శివరాత్రికి వచ్చే భక్తులకు సదుపాయాలు అన్ని తానే చూసుకుంటున్నారు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు పూజారులుగా పనిచేస్తున్న వారు అన్నదాన కార్యక్రమని దగ్గరుండి చూసుకుంటున్నారు అలాగే టిడిపి ఆఫీస్ పక్కన ఉన్న అభయ శంకరుని ఆలయంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ అభయ శంకరుని గుడి దగ్గర శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం నందు రెండు గుడిల దగ్గర ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రజల తండోపతండాలుగా తరలివచ్చి అభయ శంకరుని అన్నం ప్రసాదం స్వీకరించారు హర హర మహాదేవ శంభో శంకర ప్రజల అందరి పైన ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భోళా శంకరుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని టిడిపి పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆదినారాయణ రెడ్డి కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు మన పోలీస్ శాఖ వారు సూళ్లూరుపేట ఎస్సై బ్రహ్మనాయుడు సూళ్లూరుపేటలో ఉన్న మహా శివుని ఆలయాల దగ్గర ఏ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతిక్షణం అప్రమత్తమై ఉండి ఏ సంఘటనలు జరగకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే సూళ్లూరుపేట ఎస్సై బ్రహ్మనాయుడు ప్రజలకు సేవ చేయాలైన అంకితభావంతో సూళ్లూరుపేటకు వచ్చిన దగ్గరనుంచి ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచిస్తూ ఏ చిన్న సంఘటన జరిగిన సరే అప్రమత్తమై ఉండి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఒకే ఒక వ్యక్తి మన ఎస్సై బ్రహ్మనాయుడు సూళ్లూరు పేట ప్రజలు అంటే ఎంతో అభిమానం మహాశివరాత్రి రోజున ప్రజలందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ పరమశివుని ప్రార్ధిస్తూ సూళ్లూరుపేట ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు

Scroll to Top