మై భరత్ ఆధ్వర్యంలో ఘనంగా సాంకేతిక దినోత్సవం

May 13, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు మే 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ముమ్మిడివరం మెయిన్ రోడ్ సమీపంలో చెయ్యరు నందుగల శ్రీనివాసా ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సాంకేతిక దినోత్సవము ను పురస్కరించు కోని జాతీయ సాంకేతిక దినోత్సవమును ఈ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ డి విఎస్ వర్మ గారు ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ , సభాద్యక్షులు డా॥ కే . సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిధి కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉజ్వల భవిష్యత్ ను ఏర్పరుచుకోవాలని కళాశాల ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ శ్రీ ఎం .వెంకటేశ్వర్వ రావు, విద్యార్థుల కు ఈజీ రైటింగ్ కంపిటేషన్ కండక్ట్ చేసి సర్టిఫికెట్ మూమెంటమ్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ , ఇచ్చారు ఈ కార్యక్రమం జరిపించిన మై భరత్ వాలంటీర్స్ సరోజినీ, అనూష.

📰 ePaper