పిసిసి అధ్యక్షుని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపురంగా కలిసిన టీజీ ఎం డి సి చైర్మన్ ఈరవత్రి అనిల్

May 14, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు 14 5 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్న గని TGMDC చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్న మరియు TGCOUL చైర్మన్ మానాల మోహన్ అన్న బాల్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్ అన్న తో గాంధీభవన్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఇట్లు నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేపల్లి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper